సీనియర్ క్రీడాకారులు 50 వేలు రూపాయలుఆర్థిక సహాయం అందించారు
ఎలమంచిలి న్యూస్
శుక్రవారం ఎలమంచిలి హాకీ సెంటరు నందు సీనియర్ హాకీ క్రీడాకారులు అయినా మజ్జి గణేష్,కొల్లి హర్ష,ఏజి డిపార్ట్మెంట్ లో కేంద్రప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న వారి తల్లి తండ్రులు చేతుల మీదుగా కొల్లి దేవి,మజ్జి దేవీ, క్రీడాకారులకు 50 వేల రూపాయలు విలువ చేసే గోల్ కీపర్ కిట్,బిప్స్, బాల్స్, వారి సొంత డబ్బులతో ఇవ్వడం జరిగింది. ప్రతి ఏటా క్రీడాకారులు కు ఈవిధం గా సహకారం అందిస్తామని ఈ సందర్భంగా వారు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ కోటారు నరేష్,జీవీ రెడ్డి,డి మహేష్,జి రాంబాబు, హర్ష, స్థానిక కోచ్ లోకేష్ పాల్గొన్నారు.