వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యాలయంలో విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు * కె.కె రాజు .. ఆధ్వర్యంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లుకు "ఆత్మీయ సత్కారం" జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనమండలి ప్రతిపక్షనేత శ్రీ బొత్స సత్యనారాయణ గారు పాల్గొన్నారు.అనంతరం కార్పొరేటర్లును సత్కరించటం జరిగింది.
ఈకార్యక్రమంలో సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్ ,కరణం ధర్మశ్రీ ,తిప్పల దేవన్ రెడ్డి ,మొల్లి అప్పారావు ,ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ,మాజీ ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకటరామయ్య ,తైనాల విజయకుమార్ ,మాజీ మేయర్ హరివెంకటకుమారి ,నియోజకవర్గ పరిశీలకులు,రాష్ట్ర నాయకులు,మాజీ కార్పొరేటర్లు,పార్టీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.