బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

వాహన శ్రేణికి బ్రేక్.. ఈవీలో గంటా

Bureau May 16, 2026 06:50 AM 2 views
వాహన శ్రేణికి బ్రేక్.. ఈవీలో గంటా

వాహన శ్రేణికి బ్రేక్.. ఈవీలో గంటా

విశాఖపట్నం, మే 15: ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పిలుపు మేరకు నా దేశం - నా బాధ్యత విధానం అమలులో ప్రజా ప్రతినిధులు ముందుంటున్నారు. అందులో భాగంగానే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన వాహన శ్రేణికి బ్రేక్ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకునే క్రమంలో ఈవీ వాహన వాడకానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో పొదుపు చర్యలు అవశ్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దేశ భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ పొదుపు బాట పట్టాలన్నారు.
 

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

08 Jun 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```