విశాఖపట్నం దివ్యదర్శిని న్యూస్ : విశాఖ జిల్లాలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐ.ఎఫ్.ఆర్.) కార్యక్రమాలలో పాల్గొనుటకు మంగళవారం రాత్రి వాయుమార్గం ద్వారా నగరానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి స్థానిక నేతలు మరియు అధికారుల నుంచి ఘన స్వాగతం లభించింది.
ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన వారిలో పార్లమెంటు సభ్యులు M. శ్రీ భరత్, GVMC కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ G. విద్యాధరి, DCP మేరీ ప్రశాంతి, VMRDA కమిషనర్ తేజ్ భరత్ , నేవి అధికారులు ఘన స్వాగతం పలికారు.