దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి సిఐటియు
నర్సీపట్నం బలిఘట్టం భవన నిర్మాణ కార్మికులు సమావేశాలు జరిగాయి అనంతరం భవనిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దంట్ల శివ సిఐటియు నాయకులు ఈరెల్లి చిరంజీవి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 12వ తేదీన జరిగే సమ్మెలో పవన్ నిర్మాణ కార్మికులు అందరూ పాల్గొవాలని పిలుపునిచ్చారు అనంతరం భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు ద్వారా భవనిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని భవన నిర్మాణ కార్మికులకు సంతింటి నిర్మాణం కోసం బ్యాంకుల ద్వారా మంజూరు చేయాలి పిల్లల చదువులకు సంక్షేమ బోర్డు ద్వారా స్కాలర్షిప్ ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న క్రైమ్ లన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు సంక్షేమ బోర్డు ద్వారా భవనిర్మాణ కార్మికులకు ప్రకటించిన పథకాలు ఎప్పుడు అమలు చేస్తారన్నది రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయాలి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ పోలీసును తక్షణమే రద్దు చేయాలని తనిగంటల విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో భవనిర్మాణ కార్మికులు పాల్గొన్నారు