బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు కైవసం

Bureau February 01, 2026 07:21 AM 30 views
 న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు కైవసం

వన్డే సిరీస్‌లో ఘోరంగా విఫలమైన భారత జట్టు టీ20లో అదరగొట్టింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుని పొట్టి క్రికెట్‌లో తిరుగులేదని నిరూపించింది. హ్యాట్రిక్‌ విజయాల అనంతరం నాలుగో మ్యాచ్‌ కోల్పోయిన భారత్‌ ఐదో మ్యాచ్‌లో దుమ్ములేపింది. భారీ స్కోర్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తించిన టీమిండియా బౌలింగ్‌లో కొంత తడబడినా చివరకు మంచి స్కోర్‌తో విజయం సాధించింది. ఆఖరి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 46 పరుగుల తేడాతో విజయం సాధించి టీ20 ప్రపంచకప్‌కు ఉత్సాహంగా వెళ్లనుంది.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

08 Jun 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```