సబ్బవరం డిడి న్యూస్ : జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సబ్బవరం లో ఈరోజు జరిగిన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా సబ్బవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ రామచంద్ర పాల్గొని, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లైసెన్స్ మరియు ఏ సంబంధిత పత్రం లేకుండా, బండి నడపకూడదని తగుచూచనలతో పాటు ప్రమాదం జరిగితే ఏ విధమైనటువంటి స్థాయిలో విద్యార్థులు, సహాయం చేయాలో అనేక రకాలైనటువంటి సోదాహరణలతో ఈ కార్యక్రమంలో విద్యార్థులని చైతన్యవంతం చేశారు.. అలాగే కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి శంకర్
విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థి గ్రూపులోనే విలాసవంతమైన జీవితం కొరకు ఆనందం కొరకు స్పీడ్ అనేదాన్ని ప్రాణాల మీదకు తీసుకొని వస్తువు కుటుంబాలతో చలగాటలాడుతున్న యువత ఈ యొక్క అవగాహన కార్యక్రమం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని ఈ సందర్భంగా విద్యార్థులకు హితోపలికారు.. ఈ కార్యక్రమంలో కళాశాల వయసు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ సత్యనారాయణ, కుమారి రజిని మరియు జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి గలీజ్ లెక్కల తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు
Bureau
February 17, 2026 05:12 PM
35 views
Related News
పది రోజులు గడవకముందే ఈ రోడ్డుపై గోతులు
Jan 27
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
Jan 29
ఎస్ బి పట్నంలో 10 లక్షల నిధులతో సిసి రోడ్లకు శంకుస్థాపన
Jan 29
ఎం బి పట్నంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ
Jan 29
మహిళల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం : మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణమూర్తి
Feb 05
Ad Slot (300x250)
రాశి ఫలాలు (Horoscope)
24 Jul 2026Classifieds
View All
LOCAL N
Andhra Pradesh
View All →
ఈవిఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత : జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
Jun 17, 2026
91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు *91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు
Jun 17, 2026
మహిళలను కించపరచడం వైసీపీ డి.ఎన్.ఎ.లోనే ఉంది
Jun 17, 2026