బ్రేకింగ్ న్యూస్
• మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు • ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు..! • ఏపీలో సర్పంచ్ ఎన్నికలు • విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు • హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదంలో ఇల్లు ధ్వంసమైన కుటుంబానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేయూత

Bureau February 07, 2026 07:12 PM 8 views
గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదంలో  ఇల్లు ధ్వంసమైన కుటుంబానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేయూత

గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదంలో  ఇల్లు ధ్వంసమైన కుటుంబానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేయూత
* నెల్లిమర్ల తహసీల్దార్ కె. శ్రీకాంత్ చేతులమీదుగా బాధితులకు సరుకులు అందజేశారు 
నెల్లిమర్ల, దివ్యదర్శిని న్యూస్:
 
 మండలానికి చెందిన ఒమ్మి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి లెంక కసవయ్య ఇళ్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైంది.  బాధితులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ శనివారం నెల్లిమర్ల తహసిల్దార్ కె. శ్రీకాంత్ చేతుల మీదుగా  బాధిత కుటుంబానికి నెలకు సరిపడా బియ్యం, కిరాణ సరకులు, దుప్పటి  అందజేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ శ్రీకాంత్ మాట్లాడుతూ త్వరలో ప్రభుత్వపరంగా మీకు రావాల్సిన సాయం కూడా మీకు   త్వరగా వచ్చేలా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ ఎ ఎంసి చైర్మెన్ అంబళ్ల శ్రీరాములు నాయుడు, రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

23 Mar 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```