బ్రేకింగ్ న్యూస్
• మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు • ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు..! • ఏపీలో సర్పంచ్ ఎన్నికలు • విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు • హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జేసీ

Bureau January 27, 2026 06:50 AM 8 views
కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జేసీ

 

విశాఖపట్నం, జనవరి 26 ః గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద సోమ‌వారం ఉదయం జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధ‌రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గౌరవ వందనం స్వీకరించారు. అధికారులకు, సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వ విశిష్ట‌త‌ను, ప్ర‌ధాన్య‌త‌ను వివ‌రించారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలోని పార్కు వద్ద ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి స‌త్తిబాబు, ఇత‌ర అధికారులు గౌర‌వ వంద‌నం సమర్పించి, గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. కలెక్టరేట్ ఏవో, సెక్షన్ల సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

23 Mar 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```