అమరావతి :
ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు..!
విశాఖ, గుంటూరు, కడప, అనంతపురం మున్సిపల్ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు.
ఏకకాలంలో గాజువాక, పెందుర్తి జోనల్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు.
అనంతపురం, శ్రీకాకుళం, ఏలూరు, తిరుపతి, నెల్లూరు టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారుల సోదాలు.
పలు ఆరోపణలతో రికార్డులు పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు. ఒక్కో అప్పికేషన్ ఒక్కో రేటు పెట్టిన అధికారులు.
ఆర్జి దారులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయనికి ఫిర్యాదులు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు.