జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యుడు వంశీకృష్ణ శ్రీనివాస్ జన్మదినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్- ఏపీఎంఎఫ్ విశాఖ జిల్లా కమిటీ సభ్యులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. విశాఖపట్నం, తూర్పు నియోజకవర్గం, లో వంశీ కృష్ణ కార్యాలయం లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుట్టిన రోజు వేడుకలకు హాజరైన ఏపీఎంఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎమ్.లత, విశాఖ జిల్లా అధ్యక్షుడు కేసానపల్లి. కిరణ్ కుమార్ పుష్ప గుచ్ఛాని అందజేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ 2026 డైరీని ఎమ్మెల్యే ఆవిష్కరించడంతో
పాటు యూనియన్ కార్యకలాపాలను కొని యాడారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించే యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబు రెడ్డి ప్రోత్సాహంతో విశాఖ జిల్లాలో యూనియన్ సభ్యులు చేపడుతున్న కార్యక్రమాలకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ మీడియా ఫెడరేషన్ విశాఖజిల్లా జాయింట్ సెక్రెటరీ శంకర్ ,కోశాధికారి, నూకరాజు కోర్ కమిటీ సభ్యులు మీనా,సమీర్ తో బాటు సభ్యుడు అర్జున్ కుమార్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఏపీఎంఎఫ్.
Bureau
February 05, 2026 06:34 PM
9 views
Related News
భూ అక్రమాలకు చెక్
Jan 02
భోగాపురంలో సురక్షితంగా ల్యాండ్ ఎయిన్ ఎయిర్ ఇండియా విమానం
Jan 04
రెవిన్యూ, హోంమంత్రిని కలిసిన విఆర్వోల సంఘం ఉపాధ్యక్షుడు శంకర్
Jan 23
గతంతో పోలిస్తే భారత్ పట్ల దిగ్గజ సంస్థలు ఆసక్తి : సీఎం చంద్రబాబు
Jan 23
*జర్నలిస్టుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: పోలీస్ కమిషనర్ శంఖబత్ర బాగ్చి*
Jan 25
Ad Slot (300x250)
రాశి ఫలాలు (Horoscope)
23 Mar 2026Classifieds
View All
LOCAL N