బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

ఇతగాడు మామూలోడు కాదు

Bureau April 13, 2026 11:05 AM 10 views
ఇతగాడు మామూలోడు కాదు

ఇతగాడు మామూలోడు కాదు😂😂

​సినిమాల్లో హీరోలు నీళ్లలో దాక్కుని పైపుతో గాలి పీల్చుకోవడం చూసుంటారు కదా? 

మధ్యప్రదేశ్‌లో ఒక దొంగ దాన్ని రియల్ లైఫ్‌లో హీరో లెక్క ట్రై చేశాడు.
రైళ్లలో చేతివాటం ప్రదర్శించే ఈ ఘనుడు, పోలీసులను చూసి భయంతో పక్కనే ఉన్న చెరువు ( మురికి కాలువ ) లోకి దూకాడు.

ఆఁ సువాసన గల ​చెరువులో దూకడమే కాకుండా, ఒక తామర కాడను నోట్లో పెట్టుకుని ఏకంగా 5 గంటల పాటు జలకన్యలా నీళ్లలోనే ఉండిపోయాడు.

​పోలీసులు కూడా తక్కువ తినలేదు😂.
నువ్వు తామర కాడతో గాలి పీలిస్తే. మేము గాలం వేసి మరీ పట్టుకుంటాం అని డైవర్లను ఆఁ మురికి కాలువలోకి దింపి మరీ ఆఁ హీరోని బయటకు లాగారు.

వాడు వేసిన ప్లాన్ చూసి చేపలు కూడా షాక్ అయి ఉంటాయి. చివరికి ఐదు గంటల స్నానం తర్వాత, పోలీసులు వాడికి పోలీస్ స్టేషన్ కు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు.

ఈ హీరో ఐడియాకి ఒక మార్కు వేయొచ్చా? 
లేదా ఇతగాడు ఏ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యుంటాడు?
 

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

08 Jun 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```